* UEYF- Bible Quiz Ministry *
Reading: Luke Chapter 16
Questions:
1. What is abomination in the sight of God?
1. దేవుని దృష్టికి ఏది అసహ్యము?
2. Lazarus and Rich man has been carried to?
2. లాజరు మరియు ధనవంతుడు ఎక్కడికి కొనిపోబడెను?
3. What did the rich man call out to father Abraham?
3. ధనవంతుడు తండ్రిఐన అబ్రాహాము తో ఏమని వేడుకొనెను?
Fill in the blanks:
4. “One who is ____in a very little is also faithful in much, and one who is _____in a very little is also dishonest in much.
4. మిక్కిలి కొంచెములో _____ ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో _____ ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.
5. No servant can serve two ___, for either he will hate the one and love the other, or he will be _____to the one and despise the other. You cannot serve God and money.”
5. ఏ సేవకుడును ఇద్దరు ____ సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమిం చును, లేక ఒకని ____ ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింప లేరని చెప్పెను.
Memory Verse:
But it is easier for heaven and earth to pass away than for one dot of the Law to become void. Luke 16:17
ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పి పోవుటకంటె ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. Luke 16:17
👉Please Join Whatsapp Group to take the Bible Quiz. You can send answers to the Admins
👉 or send your answers to UEYFYouth@gmail.com
👉 or send via facebook messenger @unitedevangelicalyouthfellowship